పవన్ కళ్యాణ్ తో అనిల్ యొక్క పవర్ ఫుల్ డ్రామా….!

పవన్ కళ్యాణ్ తో అనిల్ యొక్క పవర్ ఫుల్ డ్రామా....!
Cinema Ne

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో గురించి అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ తో ఎలా అయినా సినిమా చేయాలని ఎంతోమంది డైరెక్టర్స్ వెయిట్ చేస్తూ ఉంటున్నారు . అందులో ఇప్పుడు మా ఊరి పొలిమేర 2 తో సూపర్ హిట్ కొట్టిన అనిల్ విశ్వనాథ్ చేరిపోయారు. పవన్ కళ్యాణ్ తో పవర్ ఫుల్ మూవీ చేయాలని ఉందంటూ చెప్పుకొచ్చారు.

 పవన్ కళ్యాణ్ తో అనిల్ యొక్క పవర్ ఫుల్ డ్రామా....!
Anil Vishwanadh

అయితే ఈ డైరెక్టర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు వైరల్ గా మారాయి. పవన్ కళ్యాణ్ తో లీడర్ లాంటి మూవీ చేయాలని ఉందని, అయితే పాలిటిక్స్ లోకి వచ్చాడు . ఏం జరుగుతుందో చూడాలి. కానీ, ఆయనతో ఒక పవర్ ఫుల్ మూవీ చేయాలి అని, సత్యాగ్రహి సినిమా స్టార్ట్ చేశారు, ఏమైందో తెలీదు. అలాంటి సినిమా పడితే భలే ఉంటది అంటూ చెప్పుకొచ్చారు. ఆయన ముందు ఉంది నడిపిస్తుంటే, కొన్ని కోట్ల మంది వెనకాల నడుస్తుంటే పిక్చర్ బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చారు.