సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ మూవీ టైటిల్ …. !

సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ మూవీ టైటిల్ .... !
Movie News

ప్రమాదం నుంచి కోలుకున్న సాయి ధరమ్ తేజ్ మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచేసాడు . అతను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో బ్రో అనే చిత్రం కూడా చేసాడు, ఈ.. సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా ముగిసింది. తేజ్ ఇందులో ప్రధాన పాత్ర పోషించారు . కొంత విరామం తర్వాత మళ్లీ తన కొత్త మూవీ సెట్స్‌పైకి వచ్చాడు. యాక్షన్ డ్రామా కోసం రచ్చ ఫేమ్ సంపత్ నందితో జతకట్టిన సంగతి మనకి తెలిసిందే.

సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ మూవీ టైటిల్ .... !
Sai Dharam Tej

ఈరోజు ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఈ సినిమా కి గంజాయి శంకర్ అని టైటిల్ పెట్టారు. ఇది జైలు నేపథ్యంలో ఉంటుంది. డీసెంట్ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ లో సాయి ధరమ్ తేజ్ రగ్డ్ లుక్ లో కనిపించనున్నాడు. సంపత్ నంది కెరీర్‌లో ముందుకి సాఫిగా సాగాలి అంటే, ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద గట్టి విజయం సాధించాలి. అలాగే సాయి ధరమ్ తేజ్ కూడా ఫుల్ ఫామ్ లోకి రావడానికి మరింత వర్కౌట్ చేయాల్సి ఉన్నది . మరి రానున్న రోజుల్లో ఈ కాంబో ఎలా వర్క్ అవుట్ అవుతుందో మనం చూడాలి .