“ఫ్యాన్స్‌కి బిగ్ సర్‌ప్రైజ్: రాజమౌళి డాన్స్ వీడియో లీక్!”

"Big surprise for fans: Rajamouli dance video leaked!"

తన మూవీ ల తో ప్రపంచ దేశాలను ఇండియా వైపు చూసేలా చేశాడు జక్కన్న రాజమౌళి (Rajamouli). ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా కి బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కు ఆస్కార్ అవార్డు కూడా రావడం భారతీయులను మరింత గర్వ పడేలా చేసింది. దర్శక దిగ్గజం ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు (SSMB) తో SSMB 29 మూవీ చేస్తున్నారు. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంది. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

"Big surprise for fans: Rajamouli dance video leaked!"

“Big surprise for fans: Rajamouli dance video leaked!”

అయితే రీసెంట్ గా రాజమౌళి ఒక వివాహ వేడుక లో తన సతీమణి రమా రాజమౌళి తో కలిసి డాన్స్ వేసినట్లు తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించిన రిహార్సల్స్ వీడియో బయటకి వచ్చింది. ప్రభుదేవా ఆల్ టైమ్ హిట్స్ లో ఒకటైనటువంటి అందమైన ప్రేమ రాణి అనే పాటకి వీరు స్టెప్పులు వేశారు. వీరి ప్రాక్టీస్ వీడియో నెట్టింట వైరల్ గామారుతుంది . నెటిజన్లు ఈ వీడియో ని చూసి ప్రశంసల వర్షం కురిపించారు.