బిగ్ బాస్ 7: శోభా శెట్టి కోసం ఈ వారం చివరి ఛాన్స్

బిగ్ బాస్ 7: శోభా శెట్టి కోసం ఈ వారం చివరి ఛాన్స్
Cinema News, Entertainment

బిగ్ బాస్ సీజన్ 7 లో భాగంగా ప్రస్తుతం పదకొండవ వారం కొనసాగుతుంది . ఇక హౌస్ లో కేవలం 10 మంది సభ్యులే మాత్రమే ఉన్నారు. ఈ వారం కేవలం ప్రశాంత్ మరియు శివాజీలు మినహా మిగిలిన ఎనిమిది కంటెస్టెంట్ లు నామినేషన్ లో ఉన్నారు. అనధికారిక ఓటింగ్ పోల్స్ ను గమనిస్తే ప్రస్తుతం ఆఖరి ఏడు మరియు ఎనిమిది స్థానాలలో ప్రియాంక శోభా శెట్టి లు ఉండిపోయారు . ఈ ఓటింగ్ ప్రకారం చూస్తే ఈ వారం శోభా శెట్టి ఎలిమినేట్ కావలసి ఉన్నది . కానీ గత మూడు వారాలుగా కూడా శోభా శెట్టి ఓటింగ్ లో వెనకబడుతున్నా ఆమెను సేవ్ చేయడం కోసం బిగ్ బాస్ యాజమాన్యం సందీప్, తేజ మరియు భోలే లను ఎలిమినేట్ చేశారు. అదే విధంగా ఈ వారం కూడా డేంజర్ లో ఉన్న శోభా ని బిగ్ బాస్ సేవ్ చేస్తుందా ? చేస్తే ఆమెకు బదులుగా ఎవరిని బాలి తీసుకుంటుంది అన్నది తెలియాల్సి ఉన్నది .

బిగ్ బాస్ 7: శోభా శెట్టి కోసం ఈ వారం చివరి ఛాన్స్
Shobha Shetty

అలా చూసుకుంటే అశ్విని లేదా రతిక లలో ఒకరిని బయటకు పంపే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మరి ఆదివారం రోజు నాగార్జున ఎలిమినేట్ అయ్యే పర్సన్ ఎవరని చెబుతారో చూడాలి ఉన్నది .