బిగ్ బాస్ 7 తెలుగు : జనరల్ పబ్లిక్ టాక్

బిగ్ బాస్ 7 తెలుగు : జనరల్ పబ్లిక్ టాక్
Cinema News, Entertainment

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ గేమ్స్ బాగా ఆడుతున్నారు . ఈ వారం మొత్తం కంటెస్టెంట్స్ ఫామిలీ మెంబెర్స్ మొత్తం హౌస్ లోకి వెళ్లారు . ఇక ఈరోజు పల్లవి ప్రశాంత్ , రతిక రోజ్ వాళ్ళ పేరెంట్స్ హౌస్ లోకి వెళ్లపోతున్నారు .

అసలు రతికా ని అనవసరంగా మల్లి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు . అసలు రతికా వేస్ట్ , ఆమె ని హౌస్ లో ఉంచి ఊరికే మేపుతున్నారు . హౌస్ లో నుంచి ముందు రతికా పొతే బాగుంటది అని అన్నారు మీరు కూడా ఈ.. వీడియో పై ఒక లుక్ వేయండి .

 

For More Details: Please Subscribe our channel

Telugu Bullet : https://www.youtube.com/@TeluguBullet/videos