బిగ్ బాస్ 7 : కచ్చితంగా విన్నర్ ఇతనే …. జెన్యూన్ పబ్లిక్ టాక్

బిగ్ బాస్ 7 : కచ్చితంగా విన్నర్ ఇతనే .... జెన్యూన్ పబ్లిక్ టాక్
Cinema News, Entertainment

బిగ్ బాస్ 7 తెలుగు లో విన్నర్ కచ్చితంగా పల్లవి ప్రశాంత్ ఏ వస్తాడు . ప్రతి ఒక్కరు గేమ్స్ బాగా ఆడుతున్నారు . టేస్ట్ తేజ ఉంటె మాత్రం హౌస్ లో ఫుల్ జోష్ ఉండేది . ఇప్పుడు హౌస్ లో ఎంటర్టైన్ చేసే వాళ్ళు ఎవరు లేరు . నాకు మాత్రం హౌస్ కంటెస్టెంట్స్ మొత్తం లో పల్లవి ప్రశాంత్ అంటే నే నాకు చాల ఇష్టం . పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ

ఇక ఈ…. అమ్మాయి చెప్పేది మీరే వినండి .మీకే అర్ధం అవుతుంది .

For More Videos : Please Subscribed Our Channel

Telugu Bullet : https://www.youtube.com/@TeluguBullet/videos