బిగ్ బాస్ 7 తెలుగు: లేటెస్ట్ పబ్లిక్ టాక్

బిగ్ బాస్ 7 తెలుగు: లేటెస్ట్ పబ్లిక్ టాక్
Bigg Boss

బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ బాగానే ఆడుతున్నారు . నాకు మాత్రం, అందరి కంటే పల్లవి ప్రశాంత్ అంటే నాకు చాలా ఇష్టం. బిగ్ బాస్ విన్నర్ మాత్రం పల్లవి ప్రశాంత్ ఏ అవుతాడు . అందరూ కలిసి ప్రశాంత్ ని మోసం చేస్తున్నారు . కానీ ఎవరు ఎంత చేసిన ప్రశాంత్ ఏ విన్నర్ అవుతాడు . ప్రశాంత్ మాత్రం విన్నర్ కాకపోతే నేను చచ్చిపోతా అని ఈమె అంటుంది .ఈమె మాటలతో మీరే వినండి .