బిగ్ బిన్ లో ఉన్న వాళ్ళందరూ పోటా పోటీల మీద గేమ్స్ ఆడుతూ ఉన్నారు. బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో నాకు పల్లవి ప్రశాంత్ అంటే చాల ఇష్టం . బిగ్ బాస్ సీజన్లో టైటిల్ విన్నర్ మాత్రం అర్జున్ అనుకుంటున్నా ,కానీ పల్లవి ప్రశాంత్ రావచ్చు అని అనిపిస్తుంది . బిగ్ బాస్ లో శివాజీ గేమ్ మాత్రం మాటలతో మంచి తనంగా పోతున్నాడు తప్ప గేమ్ పరం గా తక్కువనే అనిపిస్తుంది . శివాజీ కి హ్యాండ్ పెయిన్ ఒకటి ఉంది కాబట్టి గేమ్స్ సరిగా ఆడలేకపోవుతున్నాడు . ఇప్పుడు ఉన్న అమ్మాయి ల మొత్తం లో ప్రియాంక జైన్ ఒకటే ఉంది .ప్రియాంక గేమ్స్ బాగా ఆడుతుంది . ప్రియాంక చాల ఆక్టివ్ గ ఉంటది . ఈ సీజన్లో లో మాత్రం బాగా ఎంటర్టైన్ చేసింది ఎవరు . నాకు మాత్రం విన్నర్ పల్లవి ప్రశాంత్ , రన్నర్ అమరదీప్ . ఈ.. ఆంటీ చెప్పే మాటలు మీరు కూడా వినండి .