“బిగ్ బాస్ 8: ఈ సీజన్ లో ఎవరు పార్టిసిపెంట్స్?”

"Bigg Boss 8: Who are the participants this season?"
"Bigg Boss 8: Who are the participants this season?"

మన తెలుగు స్మాల్ స్క్రీన్ దగ్గర అతిపెద్ద రియాలిటీ షో ఏదన్నా ఉందా అంటే అది స్టార్ మా లో ప్రసారం అయ్యే బిగ్ బాస్ అనే చెప్పుకోవాలి . మరి ఇండియాలో భారీ రేటింగ్ తో మన తెలుగు లో షో కి వస్తుంది. ఇలా మొత్తం 7 సీజన్లు సక్సెస్ ఫుల్ పూర్తి చేసుకొని ఎనిమిదో సీజన్ కు నేడు కర్టైన్ లేచింది. మళ్ళీ కింగ్ నాగార్జునే హోస్ట్ గా నేడు గ్రాండ్ గా స్టార్ట్ అయ్యిన ఈ సీజన్లో లో ఎవరెవరు కనిపిస్తారు అని అందరూ ఏంటో ఆసక్తిగా ఎదురు చూసారు. మరి ఫైనల్ గా ఆ సస్పెన్స్ కు తెర దించేస్తూ స్టార్ మా వారు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యిన వారిని కూడా రివీల్ చేసేసారు. మరి వాళ్ళు ఎవరెవరో ఇప్పుడు తెలుసుకుందాం .

1 ప్రేరణ
2 అభయ్ నవీన్
3 నిఖిల్
4 యష్మి
5 ఆదిత్య ఓం
6 బేబక్క
7 సోనియా
8 శేఖర్ భాషా
9 పృథ్వీ రాజ్
10 నాగ మణికంఠ
11 కిర్రాక్ సీత
12 విష్ణు ప్రియా
13 నైనిక
14 నబీల్ ఆఫ్రిది

"Bigg Boss 8: Who are the participants this season?"
“Bigg Boss 8: Who are the participants this season?”

ఇలా మొత్తంగా అయితే 14 మంది కంటెస్టెంట్స్ నయా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. ఇక మరికొందరు ముందు రోజుల్లో ఎంటర్ కానున్నట్టుగా తెలుస్తోంది . మరి ఈసారి సీజన్ ఎంత రసవత్తరంగా నడుస్తుందో అనేది చూడాలి.