బిగ్ బాస్ పబ్లిక్ టాక్ : పల్లవి ప్రశాంత్ ఏ బిగ్ బాస్ విన్నర్ ..!

బిగ్ బాస్ పబ్లిక్ టాక్ : పల్లవి ప్రశాంత్ ఏ బిగ్ బాస్ విన్నర్ ..!
Bigg Boss

బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ బాగానే ఆడుతున్నారు . నాకు మాత్రం, అందరి కంటే పల్లవి ప్రశాంత్ అంటే నాకు చాలా ఇష్టం. బిగ్ బాస్ విన్నర్ మాత్రం పల్లవి ప్రశాంత్ ఏ అవుతాడు . కానీ బిగ్ బాస్ మాత్రం ఓటింగ్స్ లో బాగా తెగలు చేస్తున్నారు . పల్లవి ప్రశాంత్ కి మాత్రం మోసం చేస్తున్నారు . విన్నర్ మాత్రం పల్లవి ప్రశాంత్ కాకపోతే అసలు బిగ్ బాస్ ఏ వేస్ట్ . బిగ్ బాస్ మాత్రం చాల మోసం . ఇతని మాటలతో మేరె వినండి ..