బిగ్ బాస్ తెలుగు 7: లేటెస్ట్ పబ్లిక్ టాక్

బిగ్ బాస్ తెలుగు 7: లేటెస్ట్ పబ్లిక్ టాక్
Bigg Boss

బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ హోరా హోరీగా ఆడుతున్నారు . బిగ్ బాస్ లో అందరూ ఒకరిని మించి మరొకరు గేమ్స్ అడుగుతున్నారు . బిగ్ బాస్ విన్నర్ అయ్యేది మాత్రం పల్లవి ప్రశాంత్ ఏ … నాకు పల్లవి ప్రశాంత్ అంటే చాల ఇష్టం .గేమ్స్ బాగా ఆడతాడు . ఎవరి జోలికి వెళ్ళాడు .కావాలంటే ఆమె చెప్పడి ఆమె మాటలతో మీరే వినండి .