రానున్న ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయం

TG Politics: BJP is working on the second list of MP candidates.. will it be released that day..?
TG Politics: BJP is working on the second list of MP candidates.. will it be released that day..?

రంగారెడ్డి అర్బన్‌ జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన వనిపల్లి శ్రీనివాస్‏రెడ్డి పదవీ స్వీకరణ కార్యక్రమం మంగళవారం మన్సూరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. వాజపేయి స్ఫూర్తితో వనిపల్లి శ్రీనివాస్‏రెడ్డి నాయకత్వంలో ప్రతి నాయకుడు, కార్యకర్త రంగారెడ్డి అర్బన్‌ జిల్లాలో పార్టీ పటిష్ఠతకు పాటుపడాలన్నారు. Congress, BRS, MIM పార్టీల అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోనూ బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు.