డేరాలో బాలీవుడ్ తారలు

bollywood stars releastion with dera Baba Gurmeet Ram Rahim Singh

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

డేరా అంటే గుడారమని అర్థం. కానీ గుర్మీత్ దెబ్బకు డేరా అంటే అదో బూతు మాటగా మారిపోయింది. డేరా బాబాగా గుర్మీత్ చేసిన అరాచకాలు చూసి కోర్టులు కూడా షాక్ తిన్నాయి. డెన్లో బయటపడ్డ తుపాకులు చూసి.. పోలీస్ ఆయుధాగారంలో కూడా ఇన్ని ఉండవని ఖాకీలు చెప్పుకున్నారు.

పైకి ఆధ్యాత్మిక ముసుగు వేసుకుని.. లోపల ఎన్నో అరాచకాలు చేసిన గుర్మీత్ కు పలువురు బాలీవుడ్ తారలతో ఉన్న సన్నిహిత సంబంధాలు చర్చనీయాంశంగా మారాయి. జాన్ అబ్రహాం, రాఖీ సావంత్, హృతిక్ రోషన్ వంటి తారలు ఆయనతో దిగిన సెల్ఫీలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.

Image result for Rakhi Sawant and gurmeet ram rahim baba selfies

ఈ సెల్ఫీల ఆధారంగా దర్యాప్తు చేస్తే.. బాలీవుడ్ లో డేరాల బాగోతం బయటపడుతుందని కొందరు సూచిస్తున్నారు. కానీ తీగ లాగితే డొంక కదులుతుందని హర్యానా సర్కారు భయపడుతోంది. ఈ విషయాన్ని పైపైనే డీల్ చేయాలని భావిస్తోంది. మరి పూర్తిస్థాయి విచారణలో ఇంకా ఏం నిజాలు బయటపడతాయోనని హర్యానా జనాలు ఎదురుచూస్తున్నారు.

మరిన్ని వార్తలు:

చైనా ద్వారా ఉత్త‌ర‌కొరియాకు చెక్… ట్రంప్ కొత్త వ్యూహం

ఒకే ఒక్కడు… భారత జర్నలిస్ట్ వాణి వినిపిస్తాడు.

మిస్ ఇండియా ద‌క్షిణాఫ్రికాగా తెలుగు యువ‌తి