ఐటి కంపెనీలో కలకలం రేపిన బాంబు

ఐటి కంపెనీలో కలకలం రేపిన బాంబు

చెన్నైలోని ఒక ఐటి కంపెనీలో బాంబు ఉందంటూ చేసిన ఫోన్ కాల్ హల్చల్ చేసింది.అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫోన్ కాల్ వచ్చిన సమయంలో ఆ భవనం లో 100 మంది ఉద్యోగులు ఉన్నారని వారందరిని వెంటనే ఖాళీ చేయించి స్క్వాడ్ తనిఖీలు చేపట్టిందని తెలిపారు. అక్కడ ఎలాంటి బాంబు లభించక పోగా, పోలీసులు ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో అని వెతికే పనిలో ఉన్నారు.