హట్రిక్ కోసం రెడి అవ్వుతున్న స్టార్ డైరక్టర్

Will Boyapati Srinu Change His Attitude For Balakrishna Movie

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ బయోపిక్ రుపొందిన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం యొక్క ఆడియో ఫంక్షన్ నిన్న హైదరాబాద్ లో జేఅర్సి కన్వెన్షన్ హాల్ లో నిన్న అతిరధ మహారధుల మద్య అంగరంగ వైభవంగా జరిగింది. సిని, రాజకీయనాయకులు ఈ ఫంక్షన్ కి హాజరైనారు. ఈ చిత్రం యొక్క ఆడియో ఫంక్షన్ లో మాస్ డైరక్టర్ బోయ్యపాటి శ్రీను మాట్లాడుతూ… ఈ చిత్రంను ఇంత అద్బుతంగా రూపొందించిన క్రిష్ కి మరియు బాలకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అదే విధంగా బోయ్యపాటి వినయ విధేయ రామ చిత్రం తరువాత తన తదుపరి చిత్రాని బాలకృష్ణ గారితో ఉంటుందని నిన్న ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో ఫంక్షన్ లో అధికారికంగా ప్రకటించాడు.

ఎన్‌బి‌కే ప్రొడక్షన్ పైన ప్రొడక్షన్ నెంబర్ 3 గా బాలకృష్ణ బోయ్యపాటి శ్రీను చిత్రం రుపొందబోతుంది. బోయ్యపాటి ఆల్రెడీ బాలకృష్ణ కు సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించాడు. బాలకృష్ణతో మూడోవ సినిమా కూడా చాలా పవర్ పుల్ గా ఉంటుంది. నేను ఏ సినిమా కైనా పనిచేసినట్లు అయితే మాత్రం దానికి హండ్రెడ్ పెర్సెంట్ ఎఫ్ఫొర్త్స్ పెడుతాను. సినిమా స్టొరీ కూడా నేనే రాసుకుంటాను. బాలకృష్ణ గారి నుండి నందమూరి అభిమానులు ఏమి కోరుకుంటారో అవ్వని కచ్చితంగా ఉంటాయి అన్నారు. అదే విధంగా ఎన్టీఆర్ బయోపిక్ టీం కు అల్ ది బెస్ట్ చెప్పాడు.