mr మజ్ను విషయంలో క్లారిటీ వచ్చేసినట్లే…!

Akhil Mr Majnu Movie Release Postponed

అక్కినేని నాగార్జున వారసుడిగా నాగచైతన్య, అఖిల్ లు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు. చైతన్య కెరీర్ పర్వాలేదు అనిపించినా అఖిల్ కు మాత్రం సారైనా హిట్ట్ మాత్రం పడలేదు దీంతో నాగార్జున ఆలోచనలో పడ్డాడు. అఖిల్ ఇప్పటివరకు నటించిన చిత్రాలు రెండు ఆ రెండు కూడా భారీ అంచనాల మద్య విడుదలైన బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం బోర్ల పడ్డాయి. ఇప్పుడు అఖిల్ mr మజ్ను చిత్రంతో వస్తున్నాడు. ఈ చిత్రం లవ్ అండ్ రొమాంటిక్ గా తెరకెక్కుతుంది. ఈ చిత్రం అఖిల్ మాత్రమే ఓప్స్ పెట్టుకోలేదు. నాగార్జున కూడా చాలా ఓప్స్ పెట్టుకున్నాడు. mr మజ్ను దాదాపుగా షూటింగ్ పూర్తి కావచింది.

నాగార్జున మంచి టైం లో రిలీజ్ చెయ్యాలని వెయిట్ చేస్తున్నాడు. అయితే mr మజ్ను సంక్రాంతి కి విడుదల చెయ్యాలని మొదట భావించారు. కానీ ఆ టైములో బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్, చరణ్ వినయ విధేయ రామ ఉన్నాయి ఆ టైం లో సినిమా రిలీజ్ చేస్తే mr మజ్ను కలెక్షన్స్ తగ్గుతాయని భావించి జనవరి 25 న విడుదలకు ప్లాన్ చేశాడు. కానీ బాలకృష్ణ మహానాయకుడు జనవరి 25 న వస్తుండటంతో నాగ్ తల పట్టుకున్నాడు. కొన్ని అనివార్య కారణాల వలన మహానాయకుడు ఫిబ్రవరి 7 కు పోస్ట్ ఫోన్ చేశారు. mr మజ్ను కు లైన్ క్లియర్ అయ్యినట్లుగా ఉన్నది ఇప్పుడు అనుకున్న టైం కు mr మజ్ను వస్తుంది, జనవరి 25న మణికర్ణిక సినిమా విడుదలవుతున్నా ఆ సినిమా అఖిల్ సినిమా పైన అంతగా ప్రభావం చూపదు, mr మజ్ను కలెక్షన్స్ పరంగా కూడా మంచిగానే ఆడుతుందని నాగ్ భావిస్తున్నాడు.