Breaking News: డిసెంబర్‌ 4న సీఎం KCR అధ్యక్షతన కేబినేట్‌ సమావేశం

TG Politics: Delhi Liquor case is bogus.. BRS post going viral...
TG Politics: Delhi Liquor case is bogus.. BRS post going viral...

Breaking : సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినేట్‌ సమావేశం జరుగనుంది. డా.బిఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో డిసెంబర్ 4 వ తేదీ మధ్యాహ్నం 2గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనున్నది.

డిసెంబర్ 3 వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినేట్‌ సమావేశం డిసెంబర్ 4 వ తేదీన జరుగనుండటంతో, అసలు ఏం జరుగుతోందని అనే టెన్షన్‌ అందరిలోనూ ఉంది.