BREAKING NEWS: మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు అరెస్ట్.. రిమాండుకు తరలింపు

BREAKING NEWS: Former MLA Shakeel's son arrested.. Moved to remand
BREAKING NEWS: Former MLA Shakeel's son arrested.. Moved to remand

మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కు ఊహించని షాక్‌ తగిలింది. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు అరెస్ట్ అయ్యాడు. మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ వచ్చిన రహీల్‌ను ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు పట్టుకున్నారు.

ప్రగతి భవన్‌ ముందు రోడ్డుప్రమాదం కేసులో నిందితుడిగా రహీల్‌ ఉన్నాడు. ఈ రోడ్డు ప్రమాదం తర్వాత మరొకరిని డ్రైవర్‌గా చేర్చి దుబాయ్‌కి రహీల్‌ పారిపోయ్యాడు. ఇక తాజాగా హైదరాబాద్‌ వచ్చిన రహీల్‌ను ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు పట్టుకున్నారు. అయితే.. BRS మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రహేల్‌ అరెస్ట్ తర్వాత.. జడ్జి ముందు పోలీసులు హాజరుపరిచారు. ఈ తరుణంలోనే.. ఈ నెల 22 వరకు పోలీసులు రిమాండ్‌ విధించారు.