కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అయితే ఈ సందర్భంగా తన ప్రసంగంలో టూరిజం డెవలప్మెంట్ మీద కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక పూర్తి వివరాలు చూస్తే, ఆధ్యాత్మిక టూరిజం డెవలప్మెంట్ ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు ఇప్పటికే ఆ దిశగా టూరిజంని ప్రమోట్ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టిందని చెప్పారు. ప్రపంచంలో అత్యున్నత టూరిస్ట్ హబ్ లక్షద్వీప్ ని ప్రమోట్ చేయడానికి వడ్డీ లేని రుణాలు ఆ ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదికన మౌలిక వసతుల్ని కల్పించబోతున్నట్లు చెప్పారు.
నిర్మల సీతారామన్ భారత ప్రధాని నరేంద్ర మోడీ మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించాయి ఆ విషయంపై ప్రతి భారతీయ పౌరుడు కూడా ఆగ్రహంతో రగిలిపోయారు ఇన్ డైరెక్ట్ గా మనకి అందమైన ప్రదేశం ఉందని లక్షద్వీప్ ఫోటోలని పెట్టారు టూరిస్ట్ హబ్ గా లక్షద్వీపనే ప్రమోట్ చేయడానికి వడ్డీ లేని రుణాలు ఇప్పుడు ఇస్తున్నారు.