“కిరణ్ అబ్బవరం మూవీకి బంపర్ ఆఫర్స్?”

"Bumper offers for Kiran Abbavaram movie?"
"Bumper offers for Kiran Abbavaram movie?"

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ నే “క”. వరుస పరాజయాలు తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని ఈ యంగ్ హీరో ఈ సాలిడ్ సబ్జెక్టుతో వస్తుండగా ఈ మూవీ నుంచి రీసెంట్ గా వచ్చిన టీజర్ తో మంచి ఫీడ్ బ్యాక్ ను తాను సొంతం చేసుకున్నాడు. దర్శకులు సుజీత్ సందీప్ లు తెరకెక్కిస్తున్న ఈ మూవీ కి ఇపుడు తెలుగు స్టేట్స్ లో సాలిడ్ ఆఫర్స్ కూడా వస్తునట్టుగా వినిపిస్తుంది.

"Bumper offers for Kiran Abbavaram movie?"
“Bumper offers for Kiran Abbavaram movie?”

మరి టీజర్ ఇంప్రెసివ్ గా ఉండడంతో ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మూవీ కి 10 కోట్లకి పైగా బిజినెస్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మన టాలీవుడ్ కు చెందిన ఒక లీడింగ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ మూవీ ని కొనుగోలు చేస్తునట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే కిరణ్ అబ్బవరం ఈ మూవీ తో బౌన్స్ బ్యాక్ అయ్యేలా ఉన్నాడని చెప్పాలి. ఇక ఈ మూవీ లో నయన్ సారిక హీరోయిన్ గా నటిస్తుండగా సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే శ్రీచక్ర ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ మూవీ నిర్మాణం వహిస్తున్నారు.