బన్నీ ఫ్యాన్స్‌ కి షాక్‌..”పుష్ప2″ రిలీజ్ వాయిదా పడినట్లేనా …. !

Bunny fans are shocked..
Bunny fans are shocked.. "Pushpa 2" release has been postponed....!

Pushpa 2 release postponed: బన్నీ ఫ్యాన్స్‌ కి షాక్‌..”పుష్ప 2″ రిలీజ్ వాయిదా కానుందట. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “పుష్ప2” మూవీ రిలీజ్ వాయిదా పడొచ్చని టీ టౌన్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది . ప్రకటించిన తేదీ ప్రకారం 2024 ఆగస్టు 15న ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉన్నది .

Bunny fans are shocked.. "Pushpa 2" release has been postponed....!
Bunny fans are shocked.. “Pushpa 2” release has been postponed….!

ఈ సినిమా షూటింగ్ కోసం ఆదనంగా మరో నెల సమయం పట్టేలా ఉందని, జూలై చివరికల్లా షూటింగ్ పూర్తవుతుందని టాక్. ఫిలిం ఎడిటర్ మారడంతో పాటు VFXపై సుకుమార్ అసంతృప్తిగా ఉన్నారంట . దీనిపై అధికారిక ప్రకటన కూడా రావాల్సి ఉంది.