Facebook Instagram Pinterest X Youtube
  • హోమ్
  • వీడియోలు
    • YouTube
  • వినోదం
  • రాజకీయ
    • ఆంధ్రప్రదేశ్ వార్తలు
    • తెలంగాణ వార్తలు
    • జాతీయ వార్తలు
  • వాణిజ్యం
  • టెక్నాలజీ
  • గ్యాలరీ
  • ఇతర వార్తలు
    • అంతర్జాతీయ వార్తలు
    • క్రీడలు
    • క్రైమ్
    • ఆరోగ్యం
  • English Version
Search
Facebook Instagram Pinterest X Youtube
Monday, October 26, 2026
  • English Version
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Bullet
  • హోమ్
  • వీడియోలు
    • YouTube
  • వినోదం
  • రాజకీయ
    • ఆంధ్రప్రదేశ్ వార్తలు
    • తెలంగాణ వార్తలు
    • జాతీయ వార్తలు
  • వాణిజ్యం
  • టెక్నాలజీ
  • గ్యాలరీ
  • ఇతర వార్తలు
    • అంతర్జాతీయ వార్తలు
    • క్రీడలు
    • క్రైమ్
    • ఆరోగ్యం
  • English Version

Latest News

Latest
  • Latest
  • Featured posts
  • Most popular
  • 7 days popular
  • By review score
  • Random
సాలిడ్ బజ్ తెచ్చుకున్న ‘ఆదర్శ కుటుంబం’.. ట్రైలర్‌తో ఒక్కసారిగా పెరిగిన అంచనాలు!

Aadarsha Kutumbam: సాలిడ్ బజ్ తెచ్చుకున్న ‘ఆదర్శ కుటుంబం’.. ట్రైలర్‌తో ఒక్కసారిగా పెరిగిన అంచనాలు!

RC 17: రామ్ చరణ్–సుకుమార్ సినిమాలో హీరోయిన్ ఎవరు? సారా అర్జున్, అనీత్ పడ్డా పేర్లతో సస్పెన్స్!

RC 17: రామ్ చరణ్–సుకుమార్ సినిమాలో హీరోయిన్ ఎవరు?

‘ఫౌజీ’లో ఇదే మ్యాడ్ సీక్వెన్స్.. సుమారు 15 నిమిషాల పాటు ప్రభాస్ విధ్వంసమేనా?

Fauzi: ‘ఫౌజీ’లో ఇదే మ్యాడ్ సీక్వెన్స్.. సుమారు 15 నిమిషాల పాటు ప్రభాస్ విధ్వంసమేనా?

చరిత్రలో తొలిసారి? ‘రామాయణ’ కోసం సరికొత్త ఏఐ టెక్నాలజీ.. ట్రైలర్ వెనుక అసలు మ్యాజిక్ ఇదే!

Ramayana: చరిత్రలో తొలిసారి? ‘రామాయణ’ కోసం సరికొత్త ఏఐ టెక్నాలజీ!

‘మిర్జాపూర్’ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్? అక్టోబర్ 29 నుంచే స్ట్రీమింగ్ అంటూ బజ్!

Mirzapur: ‘మిర్జాపూర్’ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్?

కుమారస్వామి కొడుకు పెళ్లి.. సామాజిక దూరంపై విచారణ….

హెయిర్ కట్ చేసే అందమైన అవకాశం భార్యలకు ఇవ్వచ్చు: కేటీఆర్

బాలీవుడ్ నటి కోసం ట్రై చేస్తున్న ప్రభాస్

బాలీవుడ్ నటి కోసం ట్రై చేస్తున్న ప్రభాస్

క్వారంటైన్ కేంద్రాలు లైంగిక కేంద్రాలుగా మారి.. ఇలా…

ఆరోగ్యసేతు యాప్ తో జర భద్రం… ఆర్మీ వార్నింగ్

కలలో కూడా ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మూడు వారాల క్రితం వరకూ లాక్ డౌన్ అన్న మాటకు సరిగా అర్థం తెలీని పరిస్థితి నుంచి ఇప్పుడు అదెలా ఉంటుందో కూడా దేశ ప్రజలకు అనుభవంలోకి వచ్చేసింది. చరిత్రలో చాలా అరుదుగా మాత్రమే జరిగే లాక్ డౌన్ మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో విధిస్తున్నారు. కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు మనలాంటి దేశంలో లాక్ డౌన్ కు మించిన ఔషధం లేనట్లే. లాక్ డౌన్ ను విధించిన సమయంలో చాలామంది ఏప్రిల్ 14కు పరిస్థితులు చక్కబడతాయన్న ఆశాభావాన్ని పలువురు వ్యక్తం చేశారు. కరోనా లాంటి ప్రమాదకర వైరస్ అంత త్వరగా వీడిపోవటం సాధ్యమయ్యేది కాదు. ఎక్కడి దాకానో ఎందుకు కరోనాకు పుట్టిల్లు అయిన వూహాన్ మహానగరంతో దగ్గర దగ్గర 76 రోజుల పాటు కఠిన లాక్ డౌన్ విధిస్తే కానీ కరోనాను కంట్రోల్ చేయలేకపోయారు. అలాంటిది మన దేశంలోని పరిస్థితులు.. మౌలిక సదుపాయాల్ని పరిగణలోకి తీసుకుంటే.. లాక్ డౌన్ మినహాయింపు అనివార్యమని అర్థం కాక మానదు. రెండో దఫా కూడా ఇరవై ఒక్కరోజుల పాటు లాక్ డౌన్ ను విధిస్తూ ప్రధాని మోడీ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ నిర్ణయం చాలామందికి ఆశ్చర్యానికి గురి చేయలేదు. కారణం.. ప్రస్తుత పరిస్థితులే. రోజులు గడుస్తున్న కొద్దీ కేసులు పెరగటమే కానీ తగ్గని పరిస్థితి. లాక్ డౌన్ ఉంటేనే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఒకసారి ఎత్తేస్తే పరిస్థితులు మరెంత భయానకమో చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా సరే.. మే 3 తర్వాత పరిస్థితి ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మరో మూడు వారాల తర్వాత ఏం జరుగుతున్నది ఇప్పటికిప్పుడు చెప్పటం సాధ్యం కాదని చెప్పేటోళ్లు చాలామందే కనిపిస్తారు. కానీ.. లాజిక్ గా చూస్తే.. మే మూడు తర్వాత పరిస్థితి ఏమిటన్నది ఈ నెల ఇరవై.. ఇరవై ఒకటో తేదీల్లో తేలుతుందని చెప్పక తప్పదు. ఎందుకంటే.. అప్పటికి కేసుల నమోదు ఒక కొలిక్కి వచ్చి.. ఇప్పుడు నమోదవుతున్న కేసుల్లో 25 శాతానికి తగ్గితే.. లాక్ డౌన్ పొడిగింపునకు అవకాశం ఉంటుంది. అదెలానంటే.. ఏప్రిల్ 20.. 21 తేదీలకు పాజిటివ్ గా తేలిన వారి చికిత్సకు పద్నాలుగు రోజులు పడుతుంది. ఆ రోజుల్లో పాజిటివ్ గా తేలిన వారి కాంటాక్టు గుర్తించటం.. మళ్లీ వారిని ఎవరెవరు కలిశారన్నది లెక్క తేల్చటానికి పట్టే సమయం.. వారిలో రోగ లక్షణాలు ఇవన్నీ చూసుకుంటూ వెళితే.. మే చివరకు పాజిటివ్ ల సంఖ్య తగ్గటమా? పెరగటమా? తేలిపోతుంది. కేసులు పెరుగుతున్న కొద్దీ లాక్ డౌన్ పొడిగింపు అనివార్యమవుతుంది. మరి.. దీనికి అంతం ఎప్పుడంటే.. జాతిజనుల చేతుల్లోనే ఉంది. ఎప్పుడైతే ఎవరికి వారు లాక్ డౌన్ ను తూచా తప్పకుండా పాటిస్తే తప్పించి పరిస్థితి అదుపులోకి రాదు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ పోతుంటే మాత్రం.. మే మూడు తర్వాత కూడా పొడిగింపు తప్పదు.

తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రాణా

విదేశాల్లో ఐపీఎల్ 2020 … ఖుషీఖుషీగా ఆర్సీబీ.

ఆదాయంలో ఎలాంటి లోటు లేని రకుల్ ప్రీత్ సింగ్

ఆదాయంలో ఎలాంటి లోటు లేని రకుల్ ప్రీత్ సింగ్

నిజామాబాద్ రెడ్ జోన్లలో కెమికల్ స్ప్రే

కరోనా.. డేంజర్ జోన్ లో వైఎస్ జగన్ నివాసం…

1...238239240...1,788Page 239 of 1,788

Recent Posts

  • Aadarsha Kutumbam: సాలిడ్ బజ్ తెచ్చుకున్న ‘ఆదర్శ కుటుంబం’.. ట్రైలర్‌తో ఒక్కసారిగా పెరిగిన అంచనాలు!
  • RC 17: రామ్ చరణ్–సుకుమార్ సినిమాలో హీరోయిన్ ఎవరు?
  • Fauzi: ‘ఫౌజీ’లో ఇదే మ్యాడ్ సీక్వెన్స్.. సుమారు 15 నిమిషాల పాటు ప్రభాస్ విధ్వంసమేనా?
  • Ramayana: చరిత్రలో తొలిసారి? ‘రామాయణ’ కోసం సరికొత్త ఏఐ టెక్నాలజీ!
  • Mirzapur: ‘మిర్జాపూర్’ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్?
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
© All Rights Reserved Telugu Bullet