‘ఎమిరేట్స్’కు బాబు ఆహ్వానం…

Chandrababu invites to Dubai Emirates for Vizag Airlines Hub

Posted October 12, 2017 at 17:49

  • విశాఖలను ఎయిర్‌లైన్స్ హబ్‌గా చేసుకోవాలని దుబాయ్‌ ‘ఎమిరేట్స్’కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానం
  • సానుకూలంగా స్పందించిన ‘ఎమిరేట్స్’ గ్రూప్ ఎయిరోపొలిటికల్ ఎఫైర్స్ డివిజినల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అద్నాన్ ఖాజిమ్
  • ఎమిరేట్స్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
  • ఆంధ్రప్రదేశ్ – దుబాయ్ మధ్య విమాన సర్వీసులు పెంపు, అమరావతి-విశాఖ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల అభివృద్ధిలో భాగస్వామ్యం వంటి అంశాలపై ఇరువురి చర్చ. త్వరలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక బృందాన్ని పంపిస్తామని తెలిపిన అద్నాన్ ఖాజిమ్
  • యూఏఈ పర్యటనలో దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ సీఈవో షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్థూమ్‌తో భేటీ కానున్న ముఖ్యమంత్రి
  • ఎమిరేట్స్ సంస్థకు చైర్మన్‌గానూ వ్యవహరిస్తున్న మక్థూమ్ దుబాయ్ రాజవంశీకునికి సమీప బంధువు
  • ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశానికి ఆసక్తి చూపిన మక్థూమ్
  • వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధి రఘు, పెన్సిల్వేనియా రాయబారి కనికా చౌదరి

 

SHARE