కృష్ణ చెప్పిన ఈ మార్పులు వల్లే.. మహేష్ బాబు మురారి హిట్ …!

కృష్ణ చెప్పిన ఈ మార్పులు వల్లే.. మహేష్ బాబు మురారి హిట్ …!
Movie News

మహేష్ బాబు హీరోగా వచ్చిన మురారి సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. మురారి సినిమా మంచి హిట్ ని ఇచ్చింది మహేష్ కి. కృష్ణవంశీ దర్శకత్వంలో మురారి సినిమా వచ్చింది. కెరీర్ మొదట్లో మహేష్ బాబు సక్సెస్ ని అందుకున్నారు కానీ తర్వాత స్లో అయిపోయారు. కానీ మురారి సినిమా మంచి హిట్ ని తీసుకు వచ్చింది. ఈ మూవీలో మహేష్ బాబు కొన్ని సీన్లు అసలు సీన్ పేపర్ లేకుండానే చేసేసారట.

కృష్ణ చెప్పిన ఈ మార్పులు వల్లే.. మహేష్ బాబు మురారి హిట్ …!
Murari Movie

మహేష్ బాబు ఈ సినిమాలో చనిపోతాడు అని సినిమాలో పంతులుగారు చెప్పినప్పుడు మొదట తను స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు హీరో చనిపోతాడు. మళ్ళీ పుడతాడు. సినిమా ఎండ్ అయిపోతుందని రాసుకున్నారు .అలా చేస్తే సినిమా పోతుందని కృష్ణ వంటి పెద్ద వాళ్ళు చెప్పడంతో కృష్ణవంశీ ఆఖరి క్షణం లో బతికేలా రాసి సినిమాలో ఉన్న ముసలమ్మని చనిపోయే విధంగా క్రియేట్ చేశారు ఇలా ఈ సీన్ ని మార్చడంతో సినిమా పెద్ద హిట్ అయింది. సో కృష్ణ చేసిన ఈ మార్పుల వలన సినిమా మంచి హిట్ అయింది మహేష్ బాబుకి సక్సెస్ ని అందుకునేలా చేసింది.