కలెక్టర్ ఆఫీస్ లో చరణ్ యాక్షన్ ?

Megapower Star
Megapower Star "Ram Charan

క్రేజీ డైరెక్టర్ శంకర్ -మెగాపవర్ స్టార్ “రామ్ చరణ్” తేజ్ కంభినేష్ న్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమా గేమ ఛేంజర్ . ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది. కాగా ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీ లో కలెక్టర్ ఆఫీస్ లో జరిగే ఓ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేశారు. ఈ సీక్వెన్స్ లోనే చరణ్ కలెక్టర్ గా రివీల్ అవుతాడట. ఈ రోజు షూట్ చేసింది సినిమాలోనే ముఖ్యమైన ఎపిసోడ్ అని తెలుస్తోంది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాలో చరణ్ పాత్ర వేరే పవర్ ఫుల్ గా ఉండునున్నది.నిజానికి సహజంగానే తన సినిమాలు హీరోలని డిఫరెంట్నిజానికి సహజంగానే తన సినిమాలు హీరోలని డిఫరెంట్గా గెటప్ అండ్ మేకప్తో చూపించే ఆనవా ఇది ఉన్న శంకర్ ఈ సినిమాలు కూడా ఆనవా ఇది ఉన్న శంకర్ ఈ సినిమాలు కూడా విన్నత్వంగా చూపించబోతున్నాడు.

ఇంక్ పొలిటికల్ డ్రామా శంకర్జెటేషన్ కోసం అయితే ప్రెషకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ చిత్రం కోసం అయితే ప్రెషకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంగీతంకోసం అయితే ప్రెషకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు భారీ బడ్జెట్ తో తన 50వ సినిమా   అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు