ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా తెలుగు ఇండస్ట్రీకి వచ్చి మెగాస్టార్ చిరంజీవి గుర్తింపు తెచ్చుకున్నారు అప్పటినుండి ఇప్పటివరకు ఆయన చేయని పాత్ర అంటూ లేదు. ఎంతోమంది హీరోలకి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికీ కూడా యంగ్ హీరోలకి గట్టి పోటీని ఇస్తున్నారు. నేచురల్ స్టార్ నాని చిరు గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేసారు. ఇండస్ట్రీలో అందరూ అనుకుంటూ ఉంటారు చరణ్ అల్లు అర్జున్ కు రామ్ చరణ్ తేజ్ కు ఇలా అందరికీ బ్యాగ్రౌండ్ చిరంజీవి అని అంటారు కానీ మీరు వారికి బ్యాగ్రౌండ్ కాదు సర్ ఒక బరువు బాధ్యత.
మాలాంటి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని ప్రతి వాడికి చిరంజీవి గారు బ్యాక్ గ్రౌండ్ ఆయన కోసం సత్యం థియేటర్స్ లో లైన్లో నిలుచున్న పోలీసులు చేతులో తన్నులు కూడా తిన్నాను అని నాని గారు అన్నారు. ఒక షోలో చిరు గారు నాని ఇలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళకి నేను దాసోహం అని అన్నారు నాని లో నన్ను నేను చూసుకుంటాను అన్నారు దాంతో నేను చాలా ఆనందంలో తేలిపోయానని నాని చెప్పారు.