వచ్చే ఏడాది నాటికి 15 శాతం వృద్ది సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలకు పదును పెడుతోంది ఏపీ సర్కార్. అందులో భాగంగా రెండు రోజుల పాటు జిల్లా కలెక్టర్లకు దిశా నిర్దేశం చేస్తారు సీఎం చంద్రబాబు.. ఈ సమావేంలో కలెక్టర్లకు పలు సూచనలు చేయనున్నారు. అంతేకాకుండా.. ఏపీలో జరిగిన భూ అక్రమాలపై ఇంచార్జ్ మంత్రులు నివేదికను కూడా అందించనున్నారు.