Latest News హైదరాబాదుకు బయలుదేరిన సీఎం కేసీఆర్ May 27, 2019, 1:49 pm WhatsAppFacebookTwitter రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ గారు కొద్దిసేపటి క్రితమే హైదరాబాదుకు బయలుదేరారు.. సీఎం కేసీఆర్ గారికి ఘనంగా వీడ్కోలు పలికిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి..