సునీల్ పై పృథ్వీ హాట్ కామెంట్స్…!

Comedian Prudhvi Comments On Sunil

కమిడియన్ పృథ్వి తనదైనా శైలిలో కామిడి పండిస్తూ రాణిస్తున్నాడు. తాజాగా అయన ప్రధాన పాత్రలో బ్లఫ్ మాస్టర్ అనే చిత్రం రూపొందింది. ఈ చిత్రం విజయం పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రంతో తను మరింత బిజీ అవ్వుతాను అంటున్నాడు. తాజాగా అయన సీనియర్ కమిడియన్ సునీల్ పైన ఆశక్తికర వ్యాక్యలు చేశాడు. సునీల్ మొదట కామిడి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత ఓ ఏడు ఏండ్లు పాటు హీరోగా కొనసాగుతూ వచ్చాడు. ఓ రెండు మూడు సినిమాలు ఆదరించిన ప్రేక్షకులు ఆ తరువాత నటించిన సునీల్ ని ప్రేక్షకులు ఆదరించింది లేదు.

ఇప్పుడు మరల సునీల్ కామ్ బ్యాక్ టు కామిడి అంటూ నానా హడ హుడి చేశారు చివరకు ఏమైంది ఇప్పుడు వచ్చిన సినిమాలో కమిడిగా ఫెయిల్ అయ్యాడు. కామిడి నుండి హీరో నుండి కామిడి అంటే ప్రేక్షకులు ఎవ్వరు ఆదరించరు అన్నారు. అప్పట్లో బ్రహ్మానందం గారి టైం నడిచింది. ఆ మద్య సునీల్ టైం నడిచింది.ఇప్పుడు నాలాంటి చాలా మంది కమిడియన్స్ వస్తున్నారు. అన్నారు. కోట శ్రీనివాస్ రావు గారు ఎప్పుడు ఓ మాట చెప్పేవారు. ఏమని అంటే కమిడియన్ పాత్రలే కాకుండా అప్పుడప్పుడు క్యారక్టర్ ఆర్టిస్ట్ పత్రాలు కూడా చెయ్యాలని చెప్పేవారు. ఇప్పుడు నేను రామ్ చరణ్ వినయ విధేయ రామ చిత్రంలో అలాంటి పాత్ర ఒక్కటి చేశాను అన్నారు. త్వరలో మంచి ఆర్టిస్ట్ గా బిజీ అవ్వుతాను అన్నారు.