ఏపీలో నిరుద్యోగ భృతికి ఇవే కండిషన్స్

Conditions for Unemployment in Andhra Pradesh

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

  •  దరఖాస్తుదారుడి పేరు ఉపాధి కల్పన కేంద్రంలో నమోదై ఉండాలి.
  • ఆన్ లైన్ లో కూడా రిజిస్టరై ఉండాలి.
  • కనీసం ఇంటర్ చదివి ఉండాలి.
  • టెక్నికల్ అయితే కనీసం ఐటీఐ చదివి ఉండాలి.
  • 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
  • పేద కుటుంబాలవారికే ఈ భృతిని వర్తింపజేస్తారు.
  • కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తింపు.
  • సంబంధిత కుటుంబం రేషన్ తీసుకుంటూ ఉండాలి.
  • స్వయం ఉపాధి పథకాల్లో కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల్లో కానీ లబ్ధిదారులుగా ఉన్నవారు అనర్హులు.
  • ప్రైవేట్ రంగంలో పని చేస్తున్నవారు, ప్రభుత్వ సర్వీసుల నుంచి తొలగింపబడిన వారు అనర్హులు.
  • దరఖాస్తు చేసుకున్నవారు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ పొందాలి.
  • ఎక్కువ వయసు ఉన్నవారికే ప్రాధాన్యత.
  • ఒకే వయసు ఉన్నవారు ఎక్కువ మంది ఉన్నట్టైతే… అవసరమైన విద్యార్హత ఉన్నవారిని సీనియర్ గా పరిగణిస్తారు.
  • వయసు, విద్యార్హతలు సమానంగా ఉంటే… మార్కులను కొలమానంగా తీసుకుంటారు.
  • ఏపీలో జన్మించినవారే అర్హులు.
  • ఒకటి కంటే ఎక్కువ డిగ్రీలు ఉన్నవారు కూడా అర్హులే