కాంగ్రెస్ ఆభ్యర్థుల తొలి జాబితా!!

సీట్లపై తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడబోతోంది. తెలంగాణ కాంగ్రెస్ తొలి జాబితాను సిద్ధం చేసింది. నవంబర్ మొదటివారంలో ప్రకటన చేయనున్నట్లు సమాచారం. తొలి విడతగా 41 మంది సభ్యులకి టికెట్లు ప్రకటించనుంది. స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ భక్తచరణ్ దాస్ నేతృత్వంలో టీమ్.. రెడీ చేసిన అభ్యర్థుల జాబితాని క్షుణ్ణంగా పరిశీలించింది. ఆ లిస్ట్‌లో చాలా వరకు పాతవారికే ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్లతో పాటు టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన రేవంత్‌రెడ్డి సహా పలువురికి ఇందులో ఛాన్స్ దక్కినట్టు తెలుస్తోంది. నవంబర్‌ తొలివారంలో జాబితాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

congress Leaders announced 1st voter list of candidates

హైద‌రాబాద్ జిల్లా:

గోషామహల్ – ముఖేష్‌గౌడ్
సనత్ నగర్ – మర్రి శశిధర్‌రెడ్డి
నాంపల్లి – ఫిరోజ్ ఖాన్
రంగారెడ్డి జిల్లా
మహేశ్వరం – సబితా ఇంద్రారెడ్డి
పరిగి – రామ్మోహన్ రెడ్డి
మెద‌క్ జిల్లా
వికారాబాద్ – ప్రసాద్ కుమార్
జహీరాబాద్ – గీతారెడ్డి
ఆందోల్ -దామోదర రాజనరసింహ
సంగారెడ్డి – జగ్గారెడ్డి
నర్సాపూర్ -సునీతా లక్ష్మారెడ్డి
గజ్వేల్ – ప్రతాప్‌రెడ్డి
న‌ల్గ‌గొండ జిల్లా
హుజూర్‌నగర్ – ఉత్తమ్‌కుమార్ రెడ్డి
నాగార్జున -జానారెడ్డి,
ఆలేరు – భిక్షమయ్య గౌడ్
నల్గొండ -కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,
నకిరేకల్ – చిరుమర్తి లింగయ్య
తుంగతుర్తి – అద్దంకి దయాకర్,
మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా
కొడంగల్ – రేవంత్ రెడ్డి
గద్వాల్ – డీకే అరుణ
వనపర్తి – చిన్నారెడ్డి
కల్వకుర్తి- వంశీచంద్ రెడ్డి
అలంపూర్ – సంపత్ కుమార్
నాగర్ కర్నూల్- నాగం జనార్థన్ రెడ్డి
నిజామాబాద్ జిల్లా
షాద్ నగర్ -ప్రతాప్ రెడ్డి
కామారెడ్డి – షబ్బీర్ అలీ
బోధన్ -సుదర్శన్ రెడ్డి
బాల్కొండ – అనిల్,
అదిలాబాద్ జిల్లా
నిర్మల్ – మహేశ్వర్ రెడ్డి
ఖానాపూర్ -రమేష్ రాథోడ్
బోథ్ – సోయం బాబురావు
ఆసిఫాబాద్- ఆత్రం సక్కు
క‌రీంన‌గ‌ర్ జిల్లా
జగిత్యాల – జీవన్ రెడ్డి
ఖ‌మ్మం జిల్లా
మధిర – భక్తి విక్రమార్క
మంధని – శ్రీధర్‌బాబు
కరీంనగర్ – పొన్నం ప్రభాకర్
సిరిసిల్ల -కేకే మహేందర్ రెడ్డి
పెద్దపల్లి -విజయ రమణరావు
వ‌రంగ‌ల్ల్ జిల్లా
భూపాలపల్లి – గండ్ర వెంకటరమణారెడ్డి
జనగాం – పొన్నాల లక్ష్మయ్య
నర్సంపేట – మాధవరెడ్డి
ములుగు – సీతక్క