రిపోర్టింగ్ లో పోలీస్… తోకముడిచిన జర్నలిస్ట్

conistable convert tv reporter because of journalist sand smuggling in karim nagar

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

జర్నలిస్ట్ వార్తలు సేకరించాలి. సమాజంలో జరిగే అక్రమాల్ని ప్రపంచానికి చాటిచెప్పాలి. ఆ అక్రమాలకు ఖాకీ అడ్డుకట్ట వేయాలి. కానీ కరీంనగర్ జిల్లాలో జరిగింది వేరు. ఓ అక్రమాన్ని ఆపడానికి కానిస్టేబుల్ సీన్ లోకి ఎంటర్ అయ్యాడు. తీరా అక్కడికి వెళ్ళాక చూస్తే ఆ తప్పు చేస్తోంది ఓ పేరొందిన పత్రిక రిపోర్టర్ అని తేలింది. పైగా ఆ రిపోర్టర్ ఆ పేరు ఈ పేరు చెప్పి బెదిరింపులకు దిగడంతో సదరు కానిస్టేబుల్ విలేకరి అవతారం ఎత్తాడు. దీంతో జర్నలిస్ట్ తోక ముడిచాడు. ఇలా ప్రతి చోట జరిగితే అక్రమాలకు తావుండదు .ఇంతకు ఆ కానిస్టేబుల్ ఏమి చేసాడో మీరే ఓ లుక్ వేయండి..


మరిన్నివార్తలు 

ఆ భూముల కోసమే ఐవైఆర్ తిరుగుబాటు?

కేవీపీ మళ్లీ జగన్ కు దగ్గరయ్యారా..?

నితీష్ దగ్గర పారని మీరా పాచిక