ఫైజర్‌ పిల్‌ మెరుగైన ఫలితాలు

ఫైజర్‌ పిల్‌ మెరుగైన ఫలితాలు

కోవిడ్‌కు ఫైజర్‌ కంపెనీ కొత్త మందును అందుబాటులోకి తీసుకువచ్చింది. కరోనా వైరస్‌ పాజిటివ్‌ అని నిర్థారణ అయిన వెంటను ఫైజర్‌ తయారు చేసిన పిల్‌ వేసుకుంటే మెరుగైన ఫలితాలు ఉన్నాయని పేర్కొంది.

తాము తయారు చేసిన పిల్‌ తీసుకున్నవాళ్లలో 90 శాతం క్రిటికల్‌ పరిస్థితికి వెళ్లలేదని తెలిపింది. దీంతో కరోనా పిల్‌ ఆమెదం కోసం దరఖస్తు చేసుకున్నామని తెలిపారు.