శ్రీశాంత్ భార్య సీరియస్ అయ్యింది…!

Cricketer Sreesanth Wife Serious On Raj Kundra

ప్రముఖ క్రికెటర్ శ్రీశాంత్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదురుకొన్ని నిషేధానికి గురి అయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత అతన్ని కోర్ట్ నిర్దోషిగా ప్రకటించింది. బాలీవుడ్, మలయాళం సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. తాజాగా హింది బిగ్ బాస్ సీజన్ 12 లో పాల్గ్గోన్నాడు. శ్రీశాంత్ పుణ్యమా అని మంచి రేటింగ్ తో షో దూసుకు పోతున్నది. ఎప్పుడు వివాదాలు సృష్టిస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నాడు. నేను మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదురుకున్నప్పుడు చనిపోవాలి అనిపించింది. ఆ తరువాత కోర్ట్ నన్ను నిర్దోషి గా ప్రకటించిన్నా, బిసిసిఐ మాత్రం ఇప్పటికి నన్ను దోషిగానే చూస్తుంది.

Cricketer-Srikanth-Wife-Ser

కొందరు నేను అంటే పడని వాళ్ళు నన్ను దోషి గా చూస్తున్నారు అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. ఆ వీడియో తాజాగా సోషల్ మీడియాలు వచ్చింది. దానికి రాజస్థాన్ రాయల్స్ యజమాని రాజ్ కుంద్ర ఫన్నీ అంటూ ఈమోజీ ని పోస్ట్ చేశాడు. దాంతో శ్రీశాంత్ ఫ్యాన్స్ శ్రీ కి సపోర్ట్ గా రాజ్ కుంద్ర పైన విరుచుకు పడ్డారు. శ్రీశాంత్ భార్య భువనేశ్వరి కూడా రాజ్ కుంద్ర పై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్ కుంద్రకు తెలవదు ఏమో కోర్ట్ శ్రీ శాంత్ ని నిర్దోషిగా ప్రకటించింది అని రిప్లయ్ కూడా ఇచ్చింది. రాజ్ ఫన్నీ గా పోస్ట్ చేసిన పోస్ట్ పై శ్రీ శాంత్ భార్య భువనేశ్వరి చాలా సీరియస్ అవ్వడం చర్చనీయాంశం అయ్యింది.

Raj-Kundra-Cricketer-Srikan