ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్‌బుద్ధ నగర్ జిల్లాలో ఒక ఆడకుక్కతో అసహజ సెక్స్ లో పాల్గొన్నందుకు 28 ఏళ్ల వ్యక్తిని గురువారం అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్‌లోని బీటా-2 ప్రాంతంలోని ఆల్ఫా -2 సెక్టార్లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఆడకుక్కతో అసహజ సెక్స్ లో పాల్గొనడం ఓ వ్యక్తి చూడడంతో.. అతడు ఆ జం తువును మూడో అం తస్తు నుం చి కిం దకు విసిరేశాడు. తీవ్రంగా గాయపడిన ఆ కుక్క ను ఆస్ప త్రిలో చేర్చా రు. బుధవారం అర్ధరాత్రి నిం దితుడు ఆల్ఫా 2 ఏరియాలోని మూడో అంతస్తులోని తన ఇంటి బాల్కనీలో కుక్కతో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు. నిందితుడు అసహజ శృం గారం లో పాల్గొనడం చూసి పక్కిం టి వ్య క్తి కేకలు వేయడం ప్రారం భించాడు.
బీటా 2 పోలీస్ స్టేషన్ ఇన్చార్జి వినోద్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ – ఇరుగుపొరుగువారి అరుపులు విన్న సదరు వ్యక్తి కుక్కను బాల్కనీ నుండి నేరుగా రోడ్డుపైకి విసిరారు. దీంతో కుక్క తీవ్రంగా గాయపడింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అనంతరం నిందితుడిని గురువారం సాయంత్రం అరెస్టు చేశారు. ఈ ప్రాంతానికి చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది ఫిర్యాదు మేరకు పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 377 (అసహజ సెక్స్ ), జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం 1960 కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేశారు. దారుణానికి పాల్పడిన వ్యక్తి ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఘటన జరిగిన సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నాడు. జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం , 1960 కింద కూడా నిందితులపై అభియోగాలు నమోదు చేశారు. విచారణ సాగుతోంది. తాజాగా నోయిడాలో ఇలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. ఇందులో నిందితుడు కుక్కతో నీచమైన పని చేస్తున్న దృశ్యాన్ని ఓ మహిళ తన కెమెరాలో రికార్డ్ చేసింది. అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.