Crime: మాదాపూర్ లో వ్యభిచారం… రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న SOT

Crime: Prostitution in Madapur... SOT caught red-handed
Crime: Prostitution in Madapur... SOT caught red-handed

మాదాపూర్ లో వ్యభిచారం యధేచ్ఛగా కొనసాగుతోంది. వ్యభిచారం చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేసింది మాదాపూర్ ఎస్ఓటీ బృందం.‌ కావూరి హిల్స్ వెస్ట్ ఫ్రంట్ అపార్ట్‌మెంట్ లో సోదాలు నిర్వహించారు అధికారులు.

ఈ తరునంలోనే.. కావూరి హిల్స్ వెస్ట్ ఫ్రంట్ అపార్ట్‌మెంట్ లో ప్లాట్ నెంబరు 102 లో వ్యభిచారం నిర్వహిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది ఎస్ఓటీ. గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం దందాకు తెరలేపారు కొందరు కేటుగాళ్లు. ఈ సంఘటనలో నిర్వాహకులు లేడి కిలాడి రంగని చైత్ర తో పాటు 5 మంది అరెస్ట్ అయ్యారు. పేటా కేసు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మాదాపూర్ ఎస్ఓటీ అధికారులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.