తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తనిఖీలు చేసింది. గోల్కొండలోని SM పాలి క్లినిక్ పై రైడ్ చేసారు. పేషంట్లను తప్పుదోవ పట్టించేల ప్రకటనలు చేస్తున్నారు కూడా. పైగా అనుమతులు లేకుండా ప్రకటనలు చేస్తున్నారు.
డైయాబెటీస్, బ్లడ్ ప్రెజర్ ట్రీట్మెంట్ అని ప్రకటనలు చేస్తున్నారు. రైడ్ చేసి క్లినిక్ సీజ్ చేసారు డీసీఎ. లక్ష రూపాయలు ఖరీదు చేసే సహేత్ కేర్ పౌడర్ కూడా సీజ్ చేసినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమిడీస్ యాక్ట్ కిందా సీజ్ చేసారు.