వరల్డ్ వైడ్ గా దుమ్ము లేపిన “కల్కి” డే 1 వసూళ్లు.!

Day 1 collections of
Day 1 collections of "Kalki" which raised dust worldwide.!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పడుకోణ్ అలాగే దిశా పటాని ఫీమేల్ లీడ్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ మూవీ “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ మూవీ సెన్సేషనల్ బుకింగ్స్ ని ముందే నమోదు చేయగా డే 1 కు ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ డెఫినెట్ గా రికార్డు గ్రాస్ కొల్లగొడుతుంది అని ముందే ఊహించాం. మరి అనుకున్నట్టుగానే ఈ మూవీ కి రికార్డు ఓపెనింగ్స్ నమోదు అయ్యింది.

Day 1 collections of "Kalki" which raised dust worldwide.!
Day 1 collections of “Kalki” which raised dust worldwide.!

మరి మేకర్స్ ఇచ్చిన అఫీషియల్ పి ఆర్ నెంబర్ ప్రకారం ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 191.5 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టి ఇండియా లోనే మూడో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న మూవీ గా ఇది నిలిచింది. అంతే కాకుండా ప్రభాస్ కెరీర్ లో కూడా ఇది లాస్ట్ టైం సలార్ 170 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకుంది. ఇప్పుడు దీనిని క్రాస్ చేసి బాహుబలి 2 తర్వాత ప్రభాస్ రెండో బిగ్గెస్ట్ ఓపెనర్ గా ఇది నిలిచి సెన్సేషన్ ని కూడా సెట్ చేసింది.