కోర్టు ధిక్కారం కేసులో భారీ మూల్యం చెల్లించుకున్న డిప్యూటీ కలెక్టర్‌!

ఆంధ్రప్రదేశ్‌లోని డిప్యూటీ కలెక్టర్‌ తాతా మోహన్‌రావు హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు సుప్రీంకోర్టు తీవ్రంగా శిక్షించింది. గుడిసెల తొలగింపు వ్యవహారంలో కోర్టు ధిక్కరణ కింద తహసీల్దార్‌ స్థాయికి డిమోట్ చేయాలని ఆదేశించింది. రూ.లక్ష జరిమానా విధించింది. మోహన్‌రావు ప్రభుత్వ భూమి రక్షణ కోసం చర్యలు తీసుకున్నట్లు వాదించారు.