ఫుల్ స్వింగ్ లో “దేవర”మూవీ … !

"Devara" movie in full swing... !
"Devara" movie in full swing... !

పాన్ ఇండియా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ మూవీ పై మరిన్ని అంచనాలు నెలకొనగా ఇపుడు రిలీజ్ దగ్గరకు వస్తున్నా కొద్దీ మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి. అయితే ఒక పక్క షూటింగ్ ఈ మూవీ విషయంలో ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నట్టుగా తెలుస్తుంది .

"Devara" movie in full swing... !
“Devara” movie in full swing… !

మరి రీసెంట్ గానే మెయిన్ లీడ్ నడుమ భారీ సెట్స్ నడుమ క్రేజీ సాంగ్ ను షూటింగ్ చేయగా ఈ తర్వాత సైఫ్ అలీఖాన్ తో కొన్ని సన్నివేశాల షూటింగ్ లో ఇప్పుడు చాలా బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనితో శరవేగంగా షూటింగ్ పూర్తవుతుంది అని చెప్పుకోవాలి . . ఇక ఈ మూవీ కి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ సెప్టెంబర్ 27న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా రిలీజ్ కానున్నది .