కమల్ డేట్ లోకి వచ్చేసిన ధనుష్?ఎందుకంటే ….

Dhanush came on Kamal's date? Because ....
Dhanush came on Kamal's date? Because ....

ప్రస్తుతం కోలీవుడ్ మూవీ నుంచి కూడా రానున్న రోజుల్లో మరిన్ని ఆసక్తికర ప్రాజెక్ట్ లు కూడా రానున్నాయి. మరి ఈ మూవీ ల్లో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ (Shankar) కాంబినేషన్ లో చేస్తున్న భారీ మూవీ “ఇండియన్ 2” (Indian 2) కూడా ఒకటి. అయితే ఈ మూవీ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మొదటగా ఈ మూవీ ఈ జూన్ లో వస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

కానీ అనుకోని విధంగా కొన్ని పనులు ఇంకా బ్యాలన్స్ ఉండడంతో మూవీ జూలై కు వెళ్లినట్టుగా పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీ జూన్ 13న అలా వస్తుంది అని ఆ మధ్య స్ట్రాంగ్ బజ్ వినిపించింది. అయితే ఇప్పుడు ఎలాగో ఈ డేట్ లో మూవీ రావట్లేదు కాబట్టి ఈ డేట్ లో ధనుష్ రాబోతున్నట్టుగా ఒక బజ్ వినిపిస్తుంది.

Dhanush came on Kamal's date? Because ....

Dhanush came on Kamal’s date? Because ….

ధనుష్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన అవైటెడ్ మూవీ “రాయణ్” (Raayan Movie) ని జూన్ లో ఫిక్స్ చేశారు. మరి ఈ మూవీ ఇండియన్ 2 డేట్ ని తీస్కొని రాబోతున్నట్టుగా వినిపిస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ కూడా ఇంకా రావాల్సి ఉంది.