100 కోట్ల క్లబ్ లోకి చేరిన ధనుష్ “రాయన్”!

Dhanush "Rayan" joined the 100 crore club!
Dhanush "Rayan" joined the 100 crore club!

కోలీవుడ్ స్టార్ నటుడు ధనుష్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా రాయన్. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ని అందుకుంది. ఈ మూవీ 5 రోజుల్లోనే 100 కోట్ల రూపాయల క్లబ్ లో చేరినట్లు తెలుస్తుంది . ఈ మూవీ కి హీరో ధనుష్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ లాంగ్ రన్ లో 150 కోట్ల రూపాయల క్లబ్ లో కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Dhanush "Rayan" joined the 100 crore club!
Dhanush “Rayan” joined the 100 crore club!

ఈ మూవీ లో టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్, ఎస్.జే. సూర్య, సెల్వ రాఘవన్, ప్రకాష్ రాజ్, కాళిదాస్, వరలక్ష్మీ శరత్ కుమార్, శరవణన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఆస్కార్ అవార్డు విన్నర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ మూవీ ని సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మించారు.