““డబుల్ ఇస్మార్ట్” లో ఈ సీన్స్ కట్ చేసారా?”

"Did you cut these scenes in 'Double Smart'?"
"Did you cut these scenes in 'Double Smart'?"

మన టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా కావ్య థాపర్ హీరోయిన్ గా దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన అవైటెడ్ పాన్ ఇండియా మూవీ “డబుల్ ఇస్మార్ట్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ మూవీ మాస్ ఆడియెన్స్ లో డీసెంట్ బజ్ తో రిలీజ్ కు వచ్చింది. కానీ మొదటి మూవీ ఇస్మార్ట్ శంకర్ తరహాలో అయితే టాక్ ను సంతరించుకోలేదు. పైగా కొన్ని సీన్స్ బోరింగ్ గా కూడా ఉన్నాయని ఆడియెన్స్ మాట్లాడుకుంటున్నారు.

"Did you cut these scenes in 'Double Smart'?"
“Did you cut these scenes in ‘Double Smart’?”

మరి ఈ సీన్స్ లో మెయిన్ గా ఆలీ ట్రాక్ ను అయితే ఇప్పుడు మేకర్స్ ట్రిమ్ చేసినట్టుగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మాట్లాడుకుంటుంన్నారు. ఫస్టాఫ్ అలాగే సెకండాఫ్ లో కొన్ని సీన్స్ ను అయితే మేకర్స్ ఇప్పుడు ట్రిమ్ చేసి మూవీ ని అప్డేట్ చేశారట. ఇది మాత్రం నచ్చి స్టెప్ అని సోషల్ మీడియా ప్రజానీకం అనుకుంటున్నారు. ఇక ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించగా పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి, పూరి జగన్నాథ్ లు నిర్మాణం వహించారు.