వై.వి.ఎస్ చౌదరి గొంతు లేచింది.

director yvs chowdary response on drug case issue

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వరస పరాజయాలతో కొత్త సినిమా ఊసు వినిపించకుండా కొన్నాళ్లుగా తెరమరుగైన వై.వి.ఎస్ చౌదరి ఇన్నాళ్ళకి గొంతు ఎత్తాడు. ఒక్క మగాడు, సలీం, రేయ్ తర్వాత చౌదరి కెరీర్ సందిగ్ధంలో పడింది. ఆయన ఆర్ధిక పరిస్థితి గురించి కూడా భిన్న కధనాలు వస్తున్నాయి. అయితే ఏమి జరిగినా నోరు విప్పని చౌదరి ఇప్పుడు డ్రగ్స్ కేసు నేపథ్యంలో సినీ జీవుల జీవితాల్లోని ఎత్తుపల్లాల్ని వివరిస్తూ రాసిన ఓ ప్రెస్ నోట్ వెండితెర వెలుగు జిలుగులు వెనుక చీకటి కోణాల్ని స్పృశించింది. ఇంతకీ చౌదరి ఏమన్నాడో మీరే చూడండి.

director yvs chowdary response on drug case issue

మరిన్ని వార్తలు

మనోళ్లు మహా ముదుర్లు.. డ్రగ్స్‌ కేసులో పట్టుబడకుండా..!

ఛార్మి ముందు ఉంచే ప్రశ్నలు ఇవే

నందమూరి, నాని కాంబో..!