బాబుని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించిన జగన్.

Ys jagan tweet to chandrababu about on mudragada padayatra

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గుంటూరు,విజయవాడ మధ్య ఆర్భాటంగా జరిపిన వైసీపీ ప్లీనరీ లో కాపు రిజర్వేషన్ వ్యవహారం మీద గొంతు పెగలని జగన్ ఇప్పుడు ట్వీట్ వేసాడు. చంద్రబాబు గారు ఒక్క విషయం చెప్పమంటూ ముద్రగడ పాదయాత్ర, హౌస్ అరెస్ట్ గురించి జగన్ ట్వీట్ చేశారు. ఇన్నాళ్లు ఈ అంశం మీద సాక్షి ఛానల్ , పేపర్ తప్ప జగన్ నోరు పెగల్లేదు. ఇప్పుడు తొలిసారి ఈ అంశం మీద జగన్ చేసిన ట్వీట్ మీరు కూడా చూడండి.

Ys jagan tweet to chandrababu about on mudragada padayatra

మరిన్ని వార్తలు

ముద్రగడకి పాదయాత్ర పర్మిషన్ వద్దా ?

వైసీపీకి మరో ఛానెల్ అండ

వైసీపీ లో ఈ 30 మందికి టిక్కెట్లు ఖరారు?