పవన్ కళ్యాణ్ ఈ ఐదేళ్ల లలో ఎంత సంపాదించారో తెలుసా ..!

Do you know how much Pawan Kalyan has earned in the last five years..!
Do you know how much Pawan Kalyan has earned in the last five years..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం పలు భారీ మూవీ లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ లు అన్నీ పవన్ ఎన్నికలు అయ్యిన తర్వాత మళ్ళీ రీ స్టార్ట్ కానున్నాయి. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉన్న హీరోస్ లలో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. రోజుకి రెండు 2 కోట్ల రెమ్యునరేషన్ అయినా కూడా ఇచ్చేందుకు ఇప్పుడు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.

దీనితో పవన్ పారితోషికం మన తెలుగులో అత్యధిక మొత్తంలో తీసుకుంటున్న అతి కొద్ది మంది హీరోస్ లో తాను ఒకడిగా నిలిచాడు . అయితే పవన్ కళ్యాణ్ గడిచిన ఐదేళ్ల లలో ఎంత సంపాదించారు? ఎంత పన్ను రూపంలో చెల్లించారు అనేది ఇప్పుడు రివీల్ అయిపోయింది . అయితే పవన్ గత 5 ఏళ్లలో 114.76 కోట్ల రూపాయలు సంపాదించినట్టుగా తన పి ఆర్ టీం నుంచి అప్డేట్ బయటకు వచ్చింది.

Do you know how much Pawan Kalyan has earned in the last five years..!
Do you know how much Pawan Kalyan has earned in the last five years..!

ఇక ఈ ఐదేళ్లలో మొత్తం 73.92 కోట్ల రూపాయలు పన్నులు చెల్లించగా 20 కోట్లకు పైగా మొత్తం విరాళాలు అందించినట్టుగా తెలిపారు. ఇక వీటితో పాటుగా పవన్ కు వివిధ బ్యాంకుల నుంచి అలాగే కొందరు వ్యక్తుల నుంచి అప్పులు 64.26 కోట్లు రూపాయలు అప్పులు ఉన్నాయంట . సో ఈ ఐదేళ్లల లో పవన్ కళ్యాణ్ పొందిన, వెచ్చించిన లెక్కలు ఇలా ఉన్నాయి. బహుశా ఈ సంపాదనలో “ఓజి”, “ఉస్తాద్ భగత్ సింగ్” మూవీ ల నిర్మాతల నుంచే ఈ కొన్ని నెలల్లోనే ఎక్కువ వచ్చి ఉండవచ్చు . లేకపోతే ఈ 114 కోట్ల కంటే తక్కువే ఉండేది.