ఈ సారి జనసేన పక్కాగా గెలిచే స్థానాలు … ఏవో తెలుసా ..!

Do you know which seats Janasena will win this time?
Do you know which seats Janasena will win this time?

జనసేన పక్కాగా గెలిచే స్థానాలు ఇవేనని సోషల్ మీడియాలో వార్తలు తేగా వైరల్‌ అవుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు జూన్ 4 వెలువడనున్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా కూటమిలో కీలకమైన జనసేన 11 అసెంబ్లీ స్థానాలని గెలవనున్నట్లు రాజకీయ విశ్లేషకులు బారి అంచనా లు వేస్తున్నారు.

Do you know which seats Janasena will win this time?

Do you know which seats Janasena will win this time?

అనకాపల్లి, పెందుర్తి, పిఠాపురం(పవన్ కళ్యాణ్), కాకినాడ రూరల్, నర్సాపురం, యలమంచిలి, పి.గన్నవరం, భీమవరం, తాడేపల్లిగూడెం, అవనిగడ్డ, తెనాలి ఉన్నాయి. ఈ ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్‌ స్థానాల్లో బరిలో ఉన్నది . కాగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలిచి… కూటమి అధికారంలోకి వస్తే.. ఆయనకి కీలక పదవులు రానున్నాయి. హోం మంత్రి, అలాగే, ఉప ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్ వరించనుందట.