“పుష్ప 2” తర్వాత ఐకాన్ స్టార్ డైరెక్ట్ చేసే దర్శకుడు ఎవరో తెలుసా?

Do you know the director who will direct the icon star after “Pushpa 2”?
Do you know the director who will direct the icon star after “Pushpa 2”?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ “పుష్ప 2” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ మొదలైంది. ఇక ఈ మూవీ పై భారీ హైప్ నెలకొనగా ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ చేయనున్న మూవీ లు ఎవరితో అనేవి ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉన్నాయి.

Do you know the director who will direct the icon star after “Pushpa 2”?
Do you know the director who will direct the icon star after “Pushpa 2”?

మరి వీటిలో దర్శకుడు త్రివిక్రమ్ తో ఆల్రెడీ ఒక మూవీ ఫిక్స్ కాగా తన లైనప్ లో మరో దర్శకుడు అట్లీతో కూడా మూవీ ఉంటుంది అని ఆ మధ్య టాక్ వచ్చింది. అయితే దీనిపై బన్నీ కాంపౌండ్ నుంచి అసలు క్లారిటీ వచ్చేసింది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ అట్లీతో మూవీ కానీ లేదా త్రివిక్రమ్ తో మూవీ కానీ మొదలు పెట్టనున్నాడని ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. దీనితో అల్లు అర్జున్ లైనప్ లో అట్లీ మూవీ డెఫినెట్ గా ఉందని కన్ఫర్మ్ అయ్యిపోయింది. మరి ఆ ఇద్దరిలో అల్లు అర్జున్ ఎవరితో మొదలు పెట్టనున్నాడో అనేది వేచి చూడాలి.