యానిమల్ ట్రైలర్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

యానిమల్ ట్రైలర్ ఎప్పుడు వస్తుందో తెలుసా?
Cinema News

టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ యానిమల్ సినిమా డిసెంబర్ 1, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ కానున్నది . ఈ చిత్రం కి సంబందించిన ట్రైలర్ ను నేడు మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కి టైమ్ ని ఫిక్స్ చేశారు మేకర్స్. నేడు మధ్యాహ్నం 1:30 గంటలకు ట్రైలర్ ని విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.

యానిమల్ ట్రైలర్ ఎప్పుడు వస్తుందో తెలుసా?
Animal Movie Trailer

బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా హిందీ, తెలుగు భాషలలో పాటుగా, ఇతర భారతీయ ప్రధాన బాషల్లో సినిమా రిలీజ్ కానున్నది . ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు .