నగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం 10లో ఎక్సైజ్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 17 గ్రాముల కొకైన్, 8 గ్రాముల ఎండిఎంఏ, 15 గ్రాముల ఛరాస్ స్వాధీనం చేస్తున్నారు.
యెమన్ దేశస్తుడితో పాటు మరో డ్రగ్ పెడ్లర్‌ను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.80 వేల నగదు, రెండు సెల్‌ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.